బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==దేవాలయములు==
బేతవోలు గ్రామంలో రామాలయం, శివాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, కనక దుర్గ ఆలయం, ముత్యాలమ్మ గుళ్లు కలవు. బేతవోలు గట్టు మీద నరసింహ స్వామి ఆలయం, గుట్ట దగ్గర ముత్యాలమ్మ ఆలయం కలదు. రామాలయం ప్రక్కన సాయిబాబా గుడి కూడా ఉంది. రామాలయం నిర్మాణం జరిగి దాదాపు 200500 సంవత్సరములు దాటింది.ఇది పూర్తిగా రాతితో కట్టబడినది.
ఈ గ్రామంలో హిందూ దేవాలయాలతో పాటు మూడు మసీదులు, మూడు చర్చిలు కూడా కలవు. అయితే శివాలయం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉంది. ఈ భూముల సాగు ద్వారా వస్తున్న ఆదాయంతో.. ఆ కుటుంబ సభ్యులు.. ఇపుడు కోట్లకు పడగెత్తారు అంతేకాదు ఆ ఆలయానికి ఎదురుగానే భారీ భవంతులు కూడా నిర్మించారు
 
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు