"చదలవాడ సుందరరామశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{సమాచారపెట్టె వ్యక్తి | name = చదలవాడ సుందరరామశాస్త్రి | residence = | other_name...)
 
}}
 
చదలవాడ సుందరరామశాస్త్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వాల్మీకి రామాయణం,వేంకటగిరి భగవద్గీతరాజాస్థానంలో మొదలైనఆస్థాన గ్రంథాలపైపండితులుగా తెలుగులోపనిచేశారు. వ్యాఖ్యానాలు వ్రాసారు."శారదాంబావిలాస ముద్రాక్షరశాల"ను స్థాపించి ఎన్నో గ్రంథాలను ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి తన సాహితీసేవకు గాను స్వర్ణకంకణం అందుకున్నారు.
 
==ముద్రాక్షరశాల స్థాపన, నిర్వహణ==
శాస్త్రిగారు 1889లో "శారదాంబ విలాస ముద్రాక్షరశాల" స్థాపించారు. దీనికి అప్పటి వెంకటగిరి రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రులు (1831-1892) ప్రధానపోషకులు. ఈ సంస్థ వెలువరించిన కొన్ని గ్రంథములు - రాజావారు రాసిన "మనః సాక్ష్యము, గోపీనాథుని వెంకయ్య శాస్త్రి రాసిన కృష్ణజన్మఖండము, సర్వజ్ఞ కుమార యాచేంద్రులు రాసిన సభారంజని మరియు చదలవాడ వారే రాసిన మనుధర్మశాస్త్రము (తెలుగు లిపిలో).
 
==గ్రంథముల పట్టిక==
*భగవద్గీతా పరమార్థ చంద్రిక (భగవద్గీతకు తెలుగు టీక)
* శ్రీమద్రామాయణము (తెలుగులిపిలో, టీకాతాత్పర్యాలతో)
* దక్షిణామూర్తి స్తోత్రం
* ఆంధ్ర రుద్రాధ్యయనము
* అపరోక్షానుభూతి
* గౌతమ స్మృతి
* మనుధర్మ శాస్త్రము (తెలుగు లిపి, టీక)
* అంబగీతం
* శ్రీరామ హృదయము
* జగన్నాథ శతకము
 
==మూలాలు==
తెలుగు జాతిరత్నాలు - వావిళ్ళ రామస్వామిశాస్త్రి, సి.పి.బ్రౌన్ ప్రచురణ 2009, అధ్యాయం -ఏడు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/768335" నుండి వెలికితీశారు