చక్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Chakrasana
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ml:ചക്രാസനം; పైపై మార్పులు
పంక్తి 1:
[[imageదస్త్రం:Yogui Tanumânasî en Chakrasana.jpg|thumb|250px|చక్రాసనం]]
 
'''చక్రాసనము''' ([[సంస్కృతం]]: '''चक्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]]. ఈ ఆసనం [[చక్రం]] ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది.
 
== పద్ధతి ==
* మొదట వెల్లకిలా పడుకోవాలి.
* తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.
* కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును గూడా ఆనించాలి.
* దీని తర్వాత కొద్ది క్షణాల సేపు [[శవాసనం]] వేసి విశ్రాంతి తీసుకోవాలి.
 
== సూచన ==
* ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును.
 
{{యోగా}}
 
[[వర్గం:యోగా]]
 
[[en:Chakrasana]]
[[ml:ചക്രാസനം]]
[[nl:Chakrasana]]
"https://te.wikipedia.org/wiki/చక్రాసనము" నుండి వెలికితీశారు