వ్యాకరణం (వేదాంగం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==వ్యాకరణమూ, శివుడూ==
* శివాలయాలలో ""వ్యాకరణ దాన మండప'' మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :
* <center>"" నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం</center>
* <center> ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌ ఏతత్‌ విమర్శే శివసూత్ర జాలం ''</center>
* "అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది'' ఈ శ్లోక తాత్పర్యమిది.
 
"https://te.wikipedia.org/wiki/వ్యాకరణం_(వేదాంగం)" నుండి వెలికితీశారు