జలసూత్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జలసూత్రం''' (Jalasutram) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు ప్రధానముగా [[ఆంధ్రప్రదేశ్]], [[కృష్ణా జిల్లా]]లోని [[వెలనాటి వైదీకులు]] సంబందించిన [[బ్రాహ్మణులు]]. వీరు "అంగిరోగణ భరద్వాజాదులు"కు చెందిన వారు. ముఖ్యముగా [[భరద్వాజ]] గణమున [[అంగీరస]], [[బార్హస్పత్య]], [[భరద్వాజ]]లు [[ఋషి]] సామ్యమగుట చేత, అనగా ముగ్గురు [[ఋషులు]] ఒకటిగావడము వలన ఇదే [[గోత్రము]], [[ప్రవర]] ములు కల మగ వారు ఆడ వారితో కానీ లేదా ఆడ వారు మగ వారితో కానీ [[వివాహము]] లు జరిపించరాదు.
ముఖ్యముగా [[భరద్వాజ]] గణమున [[అంగీరస]], [[బార్హస్పత్య]], [[భరద్వాజ]]లు [[ఋషి]] సామ్యమగుట చేత, అనగా ముగ్గురు [[ఋషులు]] ఒకటిగావడము వలన ఇదే [[గోత్రము]], [[ప్రవర]] ములు కల మగ వారు ఆడ వారితో కానీ లేదా ఆడ వారు మగ వారితో కానీ [[వివాహము]] లు జరిపించరాదు.
 
[[వర్గం:ఇంటిపేర్లు]]
 
 
[[en:Jalasutram]]
"https://te.wikipedia.org/wiki/జలసూత్రం" నుండి వెలికితీశారు