రైస్ పుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==పరిచయం== రైస్ పుల్లర్ (బియ్యం ఆకర్షము) అనేది తేలికగా డబ్బు సం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పరిచయం==
రైస్ పుల్లర్ (బియ్యం ఆకర్షము) ( లేదా కాపర్ ఇరీడియం పవర్) అనేది తేలికగా డబ్బు సంపాదించడానికి భారతదేశ ఉపఖండంలో మోసగాళ్ళు నడుపుతున్న ఒక సిద్ధాంతం. ఇవి బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాలు. ఈ లక్షణాలున్న లోహాలు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి.
 
==నమ్మకాలు==
రైస్ పుల్లర్ (బియ్యం ఆకర్షము) అనేది తేలికగా డబ్బు సంపాదించడానికి భారతదేశ ఉపఖండంలో మోసగాళ్ళు నడుపుతున్న ఒక సిద్ధాంతం. ఇవి బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాలు. ఈ లక్షణాలున్న లోహాలు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి.
రైస్ పుల్లర్స్ ను బస్సులో తీసుకువెళ్తున్నప్పుడు బస్సు ఆగిపోతుందని కొంతమంది చెబుతారు.
 
==రైస్ పుల్లర్లు ఏవేవి==
 
==రైస్ పుల్లర్స్ ను టెస్ట్ చేసే విధానాలు==
 
==మార్కెట్ విధానం==
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/రైస్_పుల్లర్" నుండి వెలికితీశారు