"మానభంగం" కూర్పుల మధ్య తేడాలు

 
== కారణాలు ==
మానభంగం స్పష్టంగా ఇందువలన జరిగింది చెప్పడానికి వీలులేదు. అయితే మానభంగం జరిపే వ్యక్తివ్యక్తులు మానసిక స్తితి [[కోపం]], [[w: authority|అధికారం]], [[w:sadism|సాడిజం]] మొదలైన మానసిక ప్రకోపాల మూలంగా ఈ ప్రక్రియ జతుపుతారని మాత్రమే చెప్పవచ్చును. బాల్యంలో భాదింపబడి, వేదింపబడి, తల్లితండ్రుల ప్రేమను నోచుకోని వ్యక్తులు మానసికంగా లోలోపలే కుమిలిపోతూ పెరిగిన వ్యక్తులు ఇలాంటి అరాచకానికి పాల్పడతారని శాస్త్రీయంగా తేలింది. ప్రధాన కారణం నిందితుడి మానసిక పరిస్థితి. మరో కారణం స్వేచ్చా జీవనానికి అలవాటుపడిన స్త్రీలు టైట్ ప్యాంట్లు, స్లీవ్ లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు ధరించి బయట సమయం కాని సమయాల్లో తిరగడం. "అమ్మాయిల రెచ్చగొట్టే వస్త్రధారణ వల్ల రేప్ కేసులు మరింత పెరిగిపోయాయి" అని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపీ దినేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానం చేశారు. తెలుగు సినిమాల్లో రేప్ సీన్లు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం కూడా మూడవ కారణంగా చెప్పవచ్చు.
బాల్యంలో భాదింపబడి, వేదింపబడి, తల్లితండ్రుల ప్రేమను నోచుకోని వ్యక్తులు మానసికంగా లోలోపలే కుమిలిపోతూ పెరిగిన వ్యక్తులు ఇలాంటి అరాచకానికి పాల్పడతారని శాస్త్రీయంగా తేలింది. ప్రధాన కారణం నిందితుడి మానసిక పరిస్థితి. మరో కారణం స్వేచ్చా జీవనానికి అలవాటుపడిన స్త్రీలు టైట్ ప్యాంట్లు, స్లీవ్ లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు ధరించి బయట సమయం కాని సమయాల్లో తిరగడం. "అమ్మాయిల రెచ్చగొట్టే వస్త్రధారణ వల్ల రేప్ కేసులు మరింత పెరిగిపోయాయి" అని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపీ దినేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానం చేశారు. తెలుగు సినిమాల్లో రేప్ సీన్లు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం కూడా మూడవ కారణంగా చెప్పవచ్చు.
 
== రకాలు ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/768931" నుండి వెలికితీశారు