రైస్ పుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==పరిచయం==
రైస్ పుల్లర్ (బియ్యం ఆకర్షము ( లేదా కాపర్ ఇరీడియం పవర్) అనేది తేలికగా డబ్బు సంపాదించడానికి భారతదేశ ఉపఖండంలో మోసగాళ్ళు నడుపుతున్న ఒక సిద్ధాంతం. ఇవి బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాలు. అత్యంత అరుదైన మరియు ఖరీదైన ఇరీడియం అనే లోహాన్ని కలిగివుండే రైస్ పుల్లర్లు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో సామాన్యులకు తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి. భారతీయ శిక్షా స్మృతి 415 మరియు 420 ప్రకారం రైస్ పుల్లర్లను ఎవరికైనా అమ్మడం చట్టరిత్యా నేరం.
 
==రైస్ పుల్లర్లు ఏవేవి==
"https://te.wikipedia.org/wiki/రైస్_పుల్లర్" నుండి వెలికితీశారు