రైస్ పుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==మోసాలు==
*2010, డిసెంబరు 26 న హైదరాబాద్ నగరంలో కాపర్ ఇరీడియం బౌల్ మరియు 8 సెల్ ఫోన్ లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
 
*2011 ఏప్రిల్ 9 న టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో బాబా అనే వ్యక్తి రైస్ పుల్లర్ ని 2 కోట్లకు అమ్మి పరారైనట్లు ప్రచురితమైనది.
*ఇటీవల కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కార్యకలపాలు సాగిస్తున్న ఏడుగురు రైస్ పుల్లర్ గ్యాంగ్ తిరువనంతపురంలో అరెస్టయ్యారు.
*2012, ఆగష్టు 22 న డెహ్రాడూన్ లో అమ్ముతున్న పన్నెండుమంది వ్యక్తులను అరెస్టు చేశారు.
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/రైస్_పుల్లర్" నుండి వెలికితీశారు