త్రిమూర్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:تریمورتی
చి r2.7.3) (బాటు: ml:ത്രിമൂര്‍ത്തികള്‍ వర్గాన్ని ml:ത്രിമൂർത്തികൾకి మార్చింది; పైపై మార్పులు
పంక్తి 6:
* [[మహేశ్వరుడు]] - సృష్టి లయ కారకుడు
 
[[ఫైలుదస్త్రం:Trimurti.jpg|right|thumb|200px|త్రిమూర్తులు]]
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
[[ఫైలుదస్త్రం:TrimUrtulu.jpg |right|thumb|200px|త్రిమూర్తులు [[యాదగిరి గుట్ట]] దారిలోని [[సురేంద్రపురి]] నందు]]
 
* '''[[బ్రహ్మ]]''': సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి [[చతుర్వేదాలు|నాలుగు వేదాలు]] ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని [[సరస్వతి]] చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.
పంక్తి 19:
 
వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.
[[ఫైలుదస్త్రం:Halebid3.JPG|right|250px|thumb| హళెబీడులో హొయసలేశ్వరస్వామి మందిరంలో త్రిమూర్తుల శిల్పాలు.]]
 
== విశేషాలు ==
పంక్తి 34:
* [http://www.himalayanacademy.com/audio/inspiredtalks/bodhinatha/2005/bd_2005-04-13_agamic-solution.shtml శైవగురువు బోధినాధుని ప్రవచనాలు - శివుడు, విష్ణువు ఒకే పరమాత్ముని స్వరూపాలని]
*[http://srimadbhagavatam.com/1/3/28/en1 భాగవత పురాణంలో కొన్ని అంశాలు.]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
 
<!-- interwiki -->
 
[[వర్గం:హిందూ దేవతలు]]
[[వర్గం:హిందూ మతము]]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
 
<!-- interwiki -->
 
[[en:Trimurti]]
Line 47 ⟶ 46:
[[kn:ತ್ರಿಮೂರ್ತಿ]]
[[ta:மும்மூர்த்திகள்]]
[[ml:ത്രിമൂർത്തികൾ]]
[[ml:ത്രിമൂര്‍ത്തികള്‍]]
[[an:Trimurti]]
[[ar:تريمورتي]]
"https://te.wikipedia.org/wiki/త్రిమూర్తులు" నుండి వెలికితీశారు