టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి ఆవిడ మరణం వివరాలు, ఆవిడ గురించి పత్రికల్లో ఇటీవల వచ్చిన రెండు సమగ్ర వ్యాసాల లంకెలూ జతచేశాను.
పంక్తి 10:
| birth_place = [[కార్వేటినగరం]]
| native_place = కార్వేటినగరం
| death_date =[[ఆగస్టు 16]], [[2012]]
| death_place =[[చెన్నై]]
| death_cause =
| known =
పంక్తి 36:
 
'''టి.జి.కమలాదేవి''' (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
 
కమలాదేవి ఆగస్టు 16, 2012 న చెన్నైలో మరణించింది.
 
==వ్యక్తిగతం==
Line 135 ⟶ 138:
==మూలాలు==
<references/>
* [http://www.thehindu.com/arts/cinema/article3790938.ece కమలాదేవి మరణ సందర్భంలో హిందూ పత్రికలో వచ్చిన వార్త]
 
* [http://www.eemaata.com/em/issues/201211/1994.html కమలాదేవి పై ఈమాట వెబ్ పత్రికలో వ్యాసం]
==వనరులు, లింకులు==
{{శ్రవణ తెవికీ|TGkamalaDevi.ogg|15 జూలై 2007}}
"https://te.wikipedia.org/wiki/టీ.జి._కమలాదేవి" నుండి వెలికితీశారు