"కింజరాపు ఎర్రన్నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

మరణం
(మరణం)
}}
 
'''కింజరాపు ఎర్రన్నాయుడు''' (జ.[[23 ఫిబ్రవరి]], [[1957]] -జ.[[2 నవంబర్]], [[2012]] ) 11వ, 12వ, 13వ మరియు 14వ [[లోక్ సభ]]కు [[శ్రీకాకుళం]] స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు [[తెలుగుదేశం పార్టీ]] సభ్యుడు. [[కోటబొమ్మాళి]] మండలంలోని [[నిమ్మాడ]] ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం [[గార]]లో సాగించి, [[టెక్కలి]]లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ [[విశాఖపట్టణం]]లోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు.
 
 
 
ఇతడి భార్య విజయకుమారి; వీరికి ఇద్దరు పిల్లలు; ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమ ఉద్దేశ్యంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు.
 
==మరణం==
నవంబర్ 2 ,2012 న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొని అపస్మారక స్థితిలొకి వెళ్ళారు ఉదయం 3:30 నిముషాలకి వైద్యులు మరణాన్ని ధ్రువీకరించారు .
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/769341" నుండి వెలికితీశారు