"తమిళ భాష" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (బాటు: pa:ਤਾਮਿਲ ਬੋਲੀ వర్గాన్ని pa:ਤਾਮਿਲ ਭਾਸ਼ਾకి మార్చింది; పైపై మార్పులు
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pa:ਤਾਮਿਲ ਬੋਲੀ)
చి (r2.7.3) (బాటు: pa:ਤਾਮਿਲ ਬੋਲੀ వర్గాన్ని pa:ਤਾਮਿਲ ਭਾਸ਼ਾకి మార్చింది; పైపై మార్పులు)
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்'' గా రాయబడే హల్లు తమిళం, మళయాలం, మాన్డరిన్ మొదలైన మన్గోలియా భాషల్లో , మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]
 
'''తమిళం''' (Tamil or Tamizh (தமிழ்)) , (తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]]లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిద దేశాల్లో ఈ భాషని మాతృభాష కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. '''తమిళం''' దక్షిణ భారత దేశంలో [[తెలుగు]] తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==
తమిళ భాష సాహిత్యాన్నీ, వ్యాకరణ పరిణామ క్రమాన్నీ బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
* సంగకాలం (క్రీ.పూ.300 - క్రీ.శ. 300)
* సంగ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (క్రీ.శ.300 - క్రీ.శ.700)
* భక్తి సాహిత్య కాలం ( క్రీ.శ.700 - క్రీ.శ.1200)
* మధ్య కాలం ( క్రీ.శ.1200 - క్రీ.శ.1800)
* ప్రస్తుత కాలం ( క్రీ.శ.1800 - ఇప్పటి వరకు).
 
 
భక్తి సాహిత్య కాలంలో మరియు మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిదిమార్ కళైఞర్' (1870 - 1903) , 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
 
== తమిళం గురించి ==
* తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
* కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి,కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి.అతని ప్రసంగాన్ని హిందీ,ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి.---జయలలిత.
* “Tamil is much older than Sanskrit.Tamil is as old as 2600-1700 BCE Even the Rig Veda found in the Indus Valley about 1,000 BCE had some Dravidian words”.--- Asko Parpola, Professor Emeritus of Indology, Institute of World Cultures, Helsinki, Finland.( [[తమిళము]], [[సంస్కృతం]] కన్నా చాలా పురాతనమైనది. తమిళ భాష 2600-1700 క్రి.పూ. నుండే పౌరానం. 1000 క్రి.పూ. ముందు సింధు లోయలో కనబడిన [[ఋగ్వేదము]] లో కూడ ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి-- అస్కొ పర్పొల,ఇండాలజి ప్రొఫెసెర్,లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకి, ఫింలాండ్)
 
* “The language of Indus Valley was Tamil” --- Dr. Ambedkar( సింధు లోయ నగరికత భాష తమిళము--డా||అంబేద్కర్)
[[oc:Tamol]]
[[or:ତାମିଲ ଭାଷା]]
[[pa:ਤਾਮਿਲ ਬੋਲੀਭਾਸ਼ਾ]]
[[pl:Język tamilski]]
[[pms:Lenga Tamil]]
21,175

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/769471" నుండి వెలికితీశారు