కవిత్రయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[వేదవ్యాసుడు]] [[సంస్కృతం]]లో రచించిన [[మహాభారతం|మహాభారతాన్ని]] [[తెలుగు]] పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహితీ]] చరిత్రలో '''కవిత్రయం''' అని మన్ననలందుకొన్నారు.
 
== [[నన్నయ]] ==
== [[నన్న--[[ప్రత్యేక:Contributions/117.203.63.247|117.203.63.247]] 06:18, 4 నవంబర్ 2012 (UTC)య]] ==
ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆదికవి అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటి వాడు. [[ఆదిపర్వము]], [[సభాపర్వము]] రచించి, [[అరణ్యపర్వము]] కొంత వరకే వ్రాయగలిగాడు.
 
"https://te.wikipedia.org/wiki/కవిత్రయం" నుండి వెలికితీశారు