భారతదేశంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 200:
== సంస్కృతి ==
 
[[చీర]] (ఒకటే పెద్ద వస్త్రం దేహం చుట్టూ చుట్టబడుతుంది) మరియు సల్వార్ కమీజ్లు మొత్తం భారతదేశపు మహిళల వస్త్రధారణ. ''[[బొట్టు]]'' మహిళల అలంకరణలో భాగం. సాంప్రదాయకంగా ఎర్ర బొట్టు మరియు సింధూరం కేవలం వివాహిత హిందూ స్త్రీలు ధరిస్తారు, కానీ నేడు మహిళల శైలిలో భాగమయ్యింది.<ref>[45] ^ కామత్స్ పాత్‌పూరి: ది సిగ్నిఫికాన్స్ ఆఫ్ ది హొలి డాట్ (బింది)</ref> . పాశ్చాత్య ప్రభావం, ఆర్ధిక స్వేచ్చ వలన నేడు భారతీయ స్త్రీలు స్కిన్నీ, స్లీవ్లెస్, షార్ట్ స్కర్లు మరియూ జీన్ ప్యాంట్లు కూడా ధరిస్తున్నారు. [[ముగ్గు]] (లేదా కోలం) భారతీయ మహిళలలో బాగా ప్రాచుర్యం చెందిన సాంప్రదాయక కళ.
 
[[ముగ్గు]] (లేదా కోలం) భారతీయ మహిళలలో బాగా ప్రాచుర్యం చెందిన సాంప్రదాయక కళ.
 
== విద్య మరియు ఆర్థికాభివృద్ధి ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశంలో_మహిళలు" నుండి వెలికితీశారు