వనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 109:
|footnotes =
}}
[[మహబూబ్ నగర్]] జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. పునర్విభజనలో భాగంగా [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] నుంచి గోపాల్‌పేట మండలం, [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర నియోజకవర్గం]]కు తరలించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి అందరికంటె అత్యధికంగా 3 సార్లు గెలుపొందినాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] చరిత్రలో ప్రముఖస్థానం సంపాదించిన [[సురవరం ప్రతాపరెడ్డి]] [[1952]]లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.<ref>సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11-09-2008.</ref>
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
* [[వనపర్తి]]