జయగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి 1.187.21.161 (చర్చ) చేసిన మార్పులను, 117.203.62.134 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 13:
 
==భారత నాస్తిక సమాజం==
భారత నాస్తిక సమాజం వారు మతతత్వానికి వ్యతిరేకంగా సభలు పెడుతున్నారు. మతతత్వ సంస్థలకి వ్యతిరేకంగా పాటలు కూడ సంకలనం చేస్తున్నారు. "ఓరోరి మతోన్మాది, నీకు కడతాం గోరీ" వంటి పాటలు మతతత్వ రాజకీయ పార్టీలని భయపెట్టేలా ఉంటాయి. గ్రామాలలో మంత్ర గాళ్ళు దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు సృష్టించి ప్రజలని భయపెట్టి వాటిని శాంతి చెయ్యిస్తామని చెప్పి డబ్బులు లాగుతున్నారు. ఆ సందర్భాలలో భారత నాస్తిక సమాజం వారు గ్రామాలకి వెళ్ళి భయాల్ని పోగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జయగోపాల్ విశాఖపట్నంలో గొడ్డుమాంసం, పందిమాంసం విందు నిర్వహించాడు. బహిరంగంగా మతగ్రంథాలను తగులబెట్టాడు. రాజకీయాలకు అతీతంగా హేతువాద దృష్టితో అనేక సాహవంతమైన కార్యక్రమాలను నిర్వహించాడు. <ref>[http://www.positiveatheism.org/india/gora02.htm We Become Atheists By Gora Chapter XVII. Spread of Atheism]</ref> అయితే నిజాm,b,jnmb,nb,mb,,nb,nb,b,mb,mb,mbన్నినిజాన్ని తెలుసుకోవటానికి కాక కేవలం అస్తిత్వవాదంపై గుడ్డి ద్వేషంతో హిందూ ముస్లింల సునిశిత భావాలకు ఖేదం కలిగించడానికే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాడని విమర్శకులు ఖండించారు.<ref>In Search of a Scientific Religion
By Sham Lal Sharma పేజీ.x [http://books.google.com/books?id=GVT9L907spkC&pg=PP12&lpg=PP12&dq=jayagopal+atheist&source=web&ots=1bA0CKBSB-&sig=jVMfjpH5CsPaj0z9FBH7QbCv_es&hl=en&sa=X&oi=book_result&resnum=5&ct=result#PPP13,M1]
</ref>
"https://te.wikipedia.org/wiki/జయగోపాల్" నుండి వెలికితీశారు