ఇబ్రాహీం కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

→‎వారసుడు: +బొమ్మ
పంక్తి 28:
 
==వారసుడు==
[[దస్త్రం:Qutub Shahi Tombs 61.JPG|thumbnail|ఎడమ|ఇబ్రహీం కులీ కుతుబ్‌షా సమాధి]]
[[దస్త్రం:Qutub Shahi Tombs 69.JPG|thumbnail|ఇబ్రహీం కులీ కుతుబ్‌షా సమాధి మందిరం, ఆ పక్కనే ఉన్న చిన్న సమాధి మందిరం ఆయన కుమారుడు మహమ్మద్ అమీన్‌ది]]
1580లో ఇబ్రహీం కులీ చనిపోయేనాటికి ఆరుగురు కుమారులు జీవించి ఉన్నారు. అందులో పెద్దవాడు అబ్దుల్ ఖాదిర్, రెండవ యువరాజు హుస్సేన్ కులీ ఇరవై యేళ్ల వయసువాడు. హుస్సేన్ కులీ చక్రవర్తి కావటానికి మీర్ జుమ్లా తాబా తాబా వంటి అనేకమంది శక్తివంతమైన సేనానులు మద్దతు ప్రకటించారు. అయితే రాయరావు ఆధ్వర్యంలో ఒక దక్కనీ సేనానుల వర్గం, ఒక పన్నాగం ప్రకారం మూడవ కుమారుడైన మహమ్మద్ కులీని సింహాసనమెక్కించారు. అప్పటికీ మహమ్మద్ కులీ వయసు పదిహేనేళ్లే. మహమ్మద్ కులీ హిందూ తల్లి పుట్టినందున రాయరావు మద్ధతిచ్చి ఉండవచ్చు.