జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జంషీద్ కులీ కుతుబ్ షా''' (? - [[1550]]), [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశానికి]] చెందిన రెండవ సుల్తాను. ఈయన [[1543]] నుండి [[1550]] వరకు పాలించాడు.
 
జంషీద్ తండ్రి, [[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]], గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి [[ముస్లిం]] పాలకుడయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా తండ్రిని చంపి, సోదరున్నిసోదరుని కళ్లు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. జంషీద్ కొడుకైనమరో సోదరుడు [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], విజయనగరానికి పారిపోయి [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించాడు.
[[దస్త్రం:Qutub Shahi Tombs 101.JPG|thumbnail|ఎడమ|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి]]
[[దస్త్రం:Qutub Shahi Tombs 96.JPG|thumbnail|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరం]]
జంషీద్ పాలన గురించి ఖచ్చితముగా తెలిసినది చాలా స్వల్పము. కానీ అతని కౄరత్వము చాలా ప్రసిద్ధి చెందినది. జంషీద్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించగానే బీదర్ సుల్తాను అలీ బరీద్ గోల్కొండపై దండయాత్ర చేశాడు. గోల్కొండ కోటకు ఏడు మైళ్ళ దూరంలో ఉండగా ఆ విషయాన్ని తెలుసుకొన్న జంషీద్ కులీ వెంటనే సైన్యాన్ని కూడగట్టుకొని మెరుపువేగంతో బీదర్ వైపు సైన్యాన్ని కదిలించాడు. ఈ పైఎత్తు ఫలించి అలీ బరీద్ తన రాజధానిని రక్షించుకోవటానికి సేనలను గోల్కొండ నుండి వెనక్కు మరలించాడు. అలీ బరీద్ ముప్పు శాశ్వతంగా వదిలించుకోవటానికి జంషీద్ కులీ బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్ షాతోనూ, అహ్మద్‌నగర్ నవాబు బుర్హాన్ నిజాంషాతో చేతులు కలిపాడు. ఆ సుల్తానులు బీదరుపై ఉన్న పాత కక్షలతో అందుకు సమ్మతించారు. బుర్హాన్ నిజాంషా బీదరు ఆధీనంలో ఉన్న కాందార్ ను ఆక్రమించుకొన్నాడు. అలీ బరీద్, ఆదిల్ షాను సహాయం అర్ధించడానికి వస్తే ఆయన్ను ఆదిల్షా బంధించాడు. [[1550]]లో ఈయన మరణము తర్వాత, కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.
 
{{క్రమము|