నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
ఇంక ఈ అవతారాన్ని స్మరించడంలో [[తెలుగు]]వారికి మరికొన్ని విశేషమైన వనరులు ఉన్నాయనవచ్చును.
 
* తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి. ముఖ్యంగా [[యాదగిరిగుట్ట]], [[మంగళగిరి]], [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)]], [[సింహాచలం]], [[అహోబిలం]] వంటి ఆలయాలు ప్రసిద్ధం. [[వెంకటేశ్వర స్వామి]], [[నరసింహ స్వామి]] (ఇద్దరూ ఒకరే) తెలుగునాట ఎన్నో ఇండ్లలో కులదైవాలు.
* [[సంస్కృతం]]లో [[వేదవ్యాసుడు]] రచించిన [[భాగవతం|భాగవతాన్ని]] బమ్మెర [[పోతన]] మృదుమధురంగా తెనిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించిన పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందాయి. (పోతన రచనలోని భాగాలను ఈ వ్యాసంలో విరివిగా వాడడం జరిగింది.)
 
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు