పంక్తి 161:
జనవరి తరువాత మొదటిపేజీ నిర్వహణలో మళ్ళీ పాల్గొంటాను. అంతవరకూ అప్పుడప్పుడూ చూస్తుంటాను. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత కార్యాలూ, ప్రయాణాలూ ఉండడంవలన --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] ([[వాడుకరి చర్చ:కాసుబాబు|చర్చ]]) 17:40, 18 జూలై 2012 (UTC)
:సరే. నేను ప్రస్తుతానికి 2012 డిసెంబరు వరకు మొదటిపేజీ నిర్వహణ చూస్తాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:13, 19 జూలై 2012 (UTC)
::2012వరకు ఈవారం శీర్షికలు తయారయ్యాయి. 2013 లో తెవికీ నిత్యనూతనంగా వుంచడానికి తగిన విధంగా మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:33, 11 నవంబర్ 2012 (UTC)