సుబాబుల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
==యాజమాన్య పద్ధతులు==
[[కలుపు]] నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరకవచ్చు. పశుగ్రాసానికయితే ప్రతి 2 నుంచి 3 నెలలకు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో నరకాలి. కాగితపు గుజ్జుకయితే 4 నుంచి 5 సంవత్సరముల మధ్య నరకవచ్చు. చెట్ల ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు నరికి చెట్లు ఎత్తుగా పెరిగేటట్లు చేస్తే 10 నుంచి 15 సంవత్సరముల వరకు కలప ఉత్పత్తి అవుతుంది.
[[కలుపు]] నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి.
 
==దిగుబడి==
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సుబాబుల్" నుండి వెలికితీశారు