మరుగుజ్జు వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sq:Bonsaï |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:Bonsai Federahorn.jpg|thumb|upright|[[జర్మనీ]]లోని బోన్సాయి చెట్టు.]]
బోన్సాయ్ ([[ఆంగ్లం]] ''Bonsai'') అనే పదం బోన్ మరియు సాయ్ అనే జపాన్ పదాలనుండి వచ్చింది. బోన్ అనగా లోతు తక్కువగా ఉన్న చిన్న కుండీ, మరియు సాయ్ అనగా మొక్క. బోన్సాయ్ చెట్లను వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అని పిలుస్తారు. లోతు తక్కువగల ట్రేలు లేదా కంటైనర్ లలో ఏళ్ళ తరబడి పెంచే వాటినే బోన్సాయి చెట్లు అంటారు. బోన్సాయ్ మొక్కలను పెంచడం చైనా మరియు జపాన్ దేశాలకు చెందిన కళ. సుమారు 19 వ శతాబ్దం నుండి ఈ కళ ఐరోపా, అమెరికా ఖండాలకు మరియూ భారతదేశానికి పాకినది.
[[వర్గం: కళలు]]
[[en:Bonsai]]
|