లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
| source =
}}
[[భారత్|భారతదేశపు]] ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ [[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. [[1967]]లో [[ఢిల్లీ]] మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. [[1977]]లో [[మురార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. [[1980]]లో [[భాజపా]] ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. [[అటల్ బిహారి వాజపేయి]] నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. [[2009]] ఎన్నికలకు ముందే భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభ ఎన్నికలకైఎన్నికలలో [[గుజరాత్]] లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండినుంచి పోటీ చేస్తున్నాడు. చేసి<ref>http://www.lkadvani.in/eng/content/view/551/328/</ref> విజయం సాధించాడు.
 
== ప్రారంభ జీవనం ==
పంక్తి 35:
కాని ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన [[లోక్‌సభ]] స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ [[భారతీయ జనతా పార్టీ]] అద్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంక్యను 86 కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించినది కూడా 1989లోనే.
== అయోధ్య రథయాత్ర ==
అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన [[అయోధ్య రథయాత్ర]]. [[సోమనాథ దేవాలయం]] నుంచి [[అయోధ్య]]కు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన [[1990]], [[సెప్టెంబర్ 25]]న <ref>http://www.lkadvani.in/eng/content/view/449/295/</ref> ప్రారంభించిన అయోధ్య రథయాత్ర [[బీహార్]] సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి [[లాలూ ప్రసాద్ యాదవ్]] యాత్రకుఅద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి [[అక్టోబర్ 30]]న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయిననూ అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణను పొందినాడు. ఆ తర్వాత [[విశ్వనాథ్ ప్రతాప్ సింగ్]] ప్రభుత్వానికి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన [[కరసేవ]] సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.
 
ఆ తర్వాత పరిణామాలు భారతీయ జనతా పార్టీని కానీ అద్వానీని కానీ అంతగా ప్రభావితం చేయలేదు. 2004 ఎన్నికలలో పరాజయం తర్వాత పార్టీ సీనియర్ నాయకులే అద్వానీపై విమర్శలు గుప్పించారు. [[ఉమా భారతి]], [[మదన్ లాల్ ఖురానా]] లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. [[పాకిస్తాన్]] పర్యటన సందర్భంగా [[జిన్నా]] సమాధి వద్ద విజిటర్స్ బుక్ లో అద్వానీ రాసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి.
 
== '''పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ''' ==
అద్వానీ మొట్టమొదటి సారిగా [[1986]] లో [[అటల్ బిహారీ వాజపేయి]] నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి [[1991]] వరకు, రెండో పర్యాయము [[1993]] నుంచి [[1998]] వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా మోడో పర్యాయము [[2004]] నుంచి [[2005]] వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత [[రాజ్ నాథ్ సింగ్]] కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి ఉచ్ఛస్థితిలోకి తీసుకొని వచ్చి [[భారతీయ జనతా పార్టీ]] [[ఉక్కుమనిషి]] గా పేరుగాంచినాడు.
 
== '''పార్లెమెంటు సబ్యుడిగా''' ==
[[1970]] లో తొలిసారిగా [[రాజ్యసభ]] ద్వారా [[లోక్‌సభ]] లోకి ప్రవేశొంచారు. [[1989]] వరకు రాజ్యసభ సబ్యుడిగా ఉన్నా[[రు. 1980]] ప్రాంతంలో [[రాజ్యసభ]] లో ప్రతిపక్ష నాయకుడిగా తనపాత్రను పోషించారు. [[1989]] లో తొలిసారిగా [[లోక్‌సభ]] లోకి ప్రవేశించారు. [[లోక్‌సభ]] లోనూ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనారు
 
== '''కేంద్ర మంత్రిగా అద్వానీ''' ==
[[1977]] లో [[మురార్జీ దేశాయ్]] [[జనతా]] ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత [[అటల్ బిహారీ వాజపేయి]] ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడ కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మధ్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు కూడ చేపట్టారు.
== నాదేశం నా జీవితం ==
[[2008]]లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల కావించాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీత జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.<ref> ఈనాడు దినపత్రిక . తేది మార్చి 26, 2008 </ref>
== ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ==
[[2007]], [[డిసెంబర్ 10]] నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై [[అటల్ బిహారీ వాజపేయి]] వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ భాద్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, [[లోక్‌సభ]] కు మద్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భాజపా పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. [[పాకిస్తాన్]] పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్ చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అద్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతిమద్దతు ప్రకటించింది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు<ref>ఈనాడు దినపత్రిక లో వచ్చిన వార్త తేది 11 డిసెంబర్, 2007</ref>. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. [[మరళీ మనోహర్ జోషి]], [[యశ్వంత్ సిన్హా]] లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.
 
== '''అవార్డులు, బిరుదులు''' ==
* [[1999]] లో బెస్ట్ఉత్తమ పార్లెమెంటేరియన్పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
== అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలు ==
* [[1927]], [[నవంబర్ 8]] న [[పాకిస్తాన్]] లోని [[కరాచి]] లో జన్మించారు
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు