ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎలగందల్''', [[కరీంనగర్]] జిల్లా, [[కరీంనగర్ మండలం|కరీంనగర్]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఈ గ్రామం కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో ఉన్న చారిత్రక గ్రామం. కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది. 1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.<ref>నిర్మల్ చరిత్ర, అంకం రాములు రచయిత, ప్రథమ ముద్రణ మే 2007, పేజీ 39</ref> 1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉన్నది. 1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడినది.
 
==గ్రామనామం==
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు