ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: మెరుగైన చిత్రం
పంక్తి 8:
 
;ఎలగందల్ ఖిల్లా
[[Fileదస్త్రం:TeenMasjid minaron Elgandalelgandal fort Karimnagargalleryfull.jpg|thumb|right|200px|ఖిల్లాలోనిఎలగందల్ కోటలోని మసీదు]]
ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదు రాజవంశీయులు పరిపాలించారు. వారు [[కాకతీయులు]], [[బహమనీ సుల్తానులు]], [[కుతుబ్ షాహీలు]], [[మొగలులు]], [[ఆసఫ్ జాహీలు]]. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందల్ కోటకు ఖిలాదారుగా పనిచేశాడు. 1905వరకు జిల్లా యొక్క పాలనా యంత్రాంగమంతా ఎలగందల్ కోట నండే కేంద్రీకృతమై ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు