"వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 46వ వారం" కూర్పుల మధ్య తేడాలు

చి
నకలుహక్కులు సరియైన బొమ్మతో మార్చు
(ఈవావ్యా పరిచయం)
 
చి (నకలుహక్కులు సరియైన బొమ్మతో మార్చు)
 
[[దస్త్రం:Deepavali pooja.jpg|thumbnail|150px|right|జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి]]
[[దస్త్రం:The Rangoli of Lights.jpg|thumbnail|150px|దీపావళి ముగ్గులు]]
[[దీపావళి]]<br />
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/771701" నుండి వెలికితీశారు