ఒంటె: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (బాటు: sv:Camelus వర్గాన్ని sv:Kamelerకి మార్చింది
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pa:ਊਠ; పైపై మార్పులు
పంక్తి 27:
 
 
ఒంటెలలో ఒకటే [[మూపు]] కలిగిన [[డ్రోమెడరీ ఒంటె]] లేదా అరేబియా ఒంటె పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. రెండు మూపులు కలిగిన [[బాక్ట్రియన్ ఒంటె]] మధ్య మరియు తూర్పు ఆసియా దేశాలకు చెందినవి. ఇవి రెండు భూమి మీద జీవించియున్న రకాలు కలవు. ఇవి రెండూ కూడా [[ఎడారి]] ప్రాంతాలలోనే నివసిస్తాయి. ఒంటెలు సాధారణంగా 40 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి.
 
 
నిజమైన ఒంటెలు '''''కామెలస్''''' ప్రజాతికి చెందినవి. ఉత్తర అమెరికాలో నాలుగు రకాల ఒంటెను పోలిన జంతువు లున్నాయి.
 
 
పూర్తిగా పెరిగిన ఒంటె భుజం దగ్గర 1.85 మీటర్లు మరియు మూపు దగ్గర 2.15 మీటర్లు ఎత్తు ఉంటుంది. మూపులు సుమారు 30 అంగుళాలు ఎత్తుంటాయి. ఒంటెలు సుమారు 40 నుండి 65 కి.మీ. వేగంగా పరుగెత్తగలవు.
 
ఆధునిక ఒంటెలు [[దక్షిణ అమెరికా]] ఖండం నుండి పేలియోజీన్ యుగం నుండి పరిణామం చెందినట్లుగా, తరువాత కాలంలో అవి ఆసియాకు విస్తరించినట్లుగా శిలాజాల ద్వారా తెలిసినది. మానవులు మొదటగా ఒంటెల్ని పెంచుకోవడం 2000 BC నుండి తెలుసును.<ref>{{cite book|title=Smithsonian Timelines of the Ancient World|first=Chris|last=Scarre|date=1993-09-15|isbn=978-1564583055|pages=176|quote=Both the dromedary (the one-humped camel of Arabia) and the Bactrian camel (the two-humped camel of Central Asia) had been domesticated since before 2000 BC.}}</ref><ref>{{cite book|title=The Camel and the Wheel|first=Richard |last=Bulliet |series=Morningside Book Series |publisher=Columbia University Press |date=1990-05-20 |origyear=1975 |pages=183 |isbn=978-0231072359|quote=As has already been mentioned, this type of utilization [camels pulling wagons] goes back to the earliest known period of two-humped camel domestication in the third millennium B.C.}}—Note that Bulliet has many more references to early use of camels</ref>.
 
 
పంక్తి 147:
[[nv:Ghą́ą́ʼaskʼidii]]
[[oc:Camèl]]
[[pa:ਊਠ]]
[[pcd:Camioe]]
[[pl:Wielbłąd]]
"https://te.wikipedia.org/wiki/ఒంటె" నుండి వెలికితీశారు