ఇమ్మడి జగదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==విజయనగర సేవలో==
రామరాయలకు, ఇబ్రహీం కులీ కుతుబ్‌షా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి జగదేవరావుకు విజయనగరంలో ఆశ్రయం ఇవ్వటం కూడా ఒక కారణమని చరిత్రకారులు భావిస్తారు. 1563లో రామరాయలు తన తమ్ముడు ఆరవీడు వెంకటాద్రిని, ఇమ్మడి జగదేవరావును, ఐనుల్ ముల్క్ కనానీని గోల్కొండ రాజ్యపు దక్షిణ, తూర్పు సరిహద్దు ప్రాంతాలపై దండయాత్రకు పంపాడు. గోల్కొండ రాజ్యంలోని కోటలలో సైన్యమంతా నాయక్వారీలు కావడంతో వారు తమ పూర్వ నాయకుడు విజయనగరానికి మద్దతునిస్తున్నాడని తెలియగానే, కుతుబ్‌షా ఎదురుతిరిగి తమ కోటలను గోల్కొండ పరం చేశారు. పరిస్థితి ఎంతగా విషమించిందంటే ఒకసారి ఇబ్రహీం కుతుబ్‌షా వేట వినోదంపై గోల్కొండ కోట బయటికి వెళితే కోటలోని నాయక్వారీలు ఎదురుతిరిగి కుతుబ్‌షా కోటలోకి అడుగుపెట్టకుండా కోట ద్వారాలు మూసేశారు. కుతుబ్‌షా కోటపై ముట్టడి చేసి తిరిగి రాజధానిని సంపాదించుకోవలసి వచ్చింది. కుతుబ్‌షా ఎదురుతిరిగిన హిందూ సైనికులనందరినీ హతమార్చాడు. రామరాయలు దండయాత్రతో చేసేది ఏమీ లేక ఇబ్రహీం కుతుబ్‌షా రామరాయలతో సంధి కుదుర్చుకుని కొన్ని ప్రాంతాలను విజయనగర పరం చేశాడు.
రామరాయలకు, ఇబ్రహీం కులీ కుతుబ్‌షా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి జగదేవరావుకు విజయనగరంలో ఆశ్రయం ఇవ్వటం కూడా ఒక కారణమని చరిత్రకారులు భావిస్తారు.
 
== బారామహల్ ==
"https://te.wikipedia.org/wiki/ఇమ్మడి_జగదేవరావు" నుండి వెలికితీశారు