వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 46వ వారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 220.225.230.106 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 771705 ను రద్దు చేసారు
 
పంక్తి 2:
[[దస్త్రం:The Rangoli of Lights.jpg|thumbnail|150px|దీపావళి ముగ్గులు]]
[[దీపావళి]]<br />
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా maruyu pratheyakanga జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
[[నరకాసురుడు|నరకాసురుడనే]] రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి.
అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.