పరమాణు సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: rue:Протонове чісло
పరమాణు సంఖ్యను గూర్చి సమాచారం చేర్చడం జరిగినది.
పంక్తి 1:
==నిర్వచనము==
* "పరమాణు సంఖ్య" అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '.
* దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు.
==ఉదాహరణలు==
* హైడ్రోజన్ [[పరమాణు కేంద్రకం]] లో ఒక ప్రోటాన్ ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ స్థిర కక్ష్యలో తిరుగుతుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.
* సోడియం పరమాణు కేంద్రకం లో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.
==వివరణ==
* సాధారణంగా తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య కు సమానంగా ఉంటుంది. కనుక తటస్థ పరమాణువులో పరమాణుసంఖ్య = ప్రోటాన్ల సంఖ్య లేక ఎలక్ట్రాన్ల సంఖ్య.
* తటస్థ సోడియం పరమాణువు యొక్క పరమాణు సంఖ్య=11,
* సోడియం అయాన్ ను తీసుకొన్నపుడు అందులో ప్రోటాన్లు 11 ఉండును. కాని ఎలక్ట్రాన్లు 10 మాత్రమే ఉండును.
* కనుక పరమాను సంఖ్య అనగా కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్య.
 
 
'''పరమాణు సంఖ్య''' రసాయన శాస్త్రం ఇంకా భౌతిక, అణు సంఖ్య (కూడా ప్రోటాన్ సంఖ్య అని పిలుస్తారు) ఒక [[అణువు]] మరియు న్యూక్లియస్ బాధ్యతలు సంఖ్యలో అందువలన ఒకేలా కేంద్రకంలో ప్రోటాన్లు దొరకలేదు యొక్క సంఖ్య. ఇది సాంప్రదాయంగా చిహ్నం Z. ప్రాతినిధ్యం వహిస్తుంది పరమాణు సంఖ్య ప్రత్యేకంగా ఒక రసాయన మూలకం గుర్తిస్తుంది. తటస్థ ఛార్జ్ ఒక అణువు లో, పరమాణు సంఖ్య కూడా ఎలక్ట్రాన్ల సంఖ్య సమానము.
 
"https://te.wikipedia.org/wiki/పరమాణు_సంఖ్య" నుండి వెలికితీశారు