ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:विद्युदणु
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==ఉపోద్ఘాతము==
{{మొలక}}
* "ఎలక్ట్రాన్" అనునది పరమాణువు లో మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ [[స్థిరకక్ష్య]] లలో తిరుగుతుంది.
{{ఎలక్ట్రాన్}}
* ఇది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది.
* దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి లో 1836 వంతు ఉంటుంది.
* తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది.
* దీనిని 1897 లో జె.జె.ధామ్సన్ కనుగొన్నాడు.
* ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ.
* దీని ఆవేశము {{val|-1.602|e=-19}} కులూంబులు.
 
 
 
'''ఎలక్ట్రాను''' ([[ఆంగ్లం]] electron) అనేది [[అణువు]] (atom) లోని [[కేంద్రకం]] (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) [[ప్రోటాను]] గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఎలక్ట్రాన్" నుండి వెలికితీశారు