పరమాణు సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
* '"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు.
==నిర్వచనము==
 
* "పరమాణు సంఖ్య" అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '.
* దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు.
==ఉదాహరణలు==
* హైడ్రోజన్ [[పరమాణు కేంద్రకం]] లో ఒక ప్రోటాన్ ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ స్థిర కక్ష్యలో తిరుగుతుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.
Line 10 ⟶ 9:
* సోడియం అయాన్ ను తీసుకొన్నపుడు అందులో ప్రోటాన్లు 11 ఉండును. కాని ఎలక్ట్రాన్లు 10 మాత్రమే ఉండును.
* కనుక పరమాను సంఖ్య అనగా కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్య.
 
 
"https://te.wikipedia.org/wiki/పరమాణు_సంఖ్య" నుండి వెలికితీశారు