రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ca:Rama (divinitat)
చి Ramayana.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Yann. కారణం: (Per commons:Commons:Deletion requests/File:Ramayana.jpg).
పంక్తి 33:
 
== జీవితం ==
 
[[File:Ramayana.jpg|thumb|left|రామాయణమును రచిస్తున్న వాల్మీకి]]
సీతారాముల జీవితం [[రామాయణం]]గా ప్రసిద్ధి వెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 [[శ్లోకము]]లతో కూడిన రామాయణము భారతదేశము, [[హిందూ ధర్మము]]ల [[చరిత్ర]], [[సంస్కృతి]], నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది.
 
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు