తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: el:Γκοντάβαρι Ανατολικό (νομός)
పంక్తి 86:
=== వనరులు ===
తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా. అలాగే తూర్పు గోదావరి సంపన్నభరితమైన జిల్లా కూడా. రాష్ట్రంలో సంపన్నతలో మొదటి స్థానంలోనూ దేశంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది దేశంలో సమృద్ధిగా సహజ వాయువు మరియు చమురు నిలువలు విస్తారంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో చమురు మరియు సహజవాయువు నిల్వలు ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నట్లు భావించబడుతుంది.
this is one of the best place in india
 
=== జీవనప్రమాణం ===