పౌనః పున్యము: కూర్పుల మధ్య తేడాలు

పౌనః పున్యం పేజీని చేర్చితిని
(తేడా లేదు)

12:15, 20 నవంబరు 2012 నాటి కూర్పు

ఒక వస్తువు ఒక సెకన్ లో చేసే కంపనాలను పౌనః పున్యము అందురు. దీనికి ప్రమాణాలు హెర్ట్స్(Hertz)

వివరణ

  • ఒక శృతిదండం ఒక సెకనులో 256 కంపనములు చేస్తే ఆ శృతిదండ పౌనః పున్యము 256 Hz అని సూచిస్తారు. ఈ సంఖ్యను శృతిదండం పై సూచిస్తారు.