తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sa:साधुः तुकारामः
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ar:توكارام; పైపై మార్పులు
పంక్తి 1:
[[Fileదస్త్రం:Tukaram.jpg||thumb|తుకారాం]]
'''తుకారాం''' (Tukaram) (1608 - 1649) [[మహారాష్ట్ర]]కు చెందిన మహాభక్తుడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రదమైన [[పండరి]]ని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు. [[శివాజీ]] ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను [[అభంగాలు]] అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం.
 
=== కొన్ని సూక్తులు ===
* సాధువులు దీపావళి, దసరా పండుగలలో మన ఇండ్లకు వస్తారు. వారి రాక వైకుంఠం కలివచ్చినట్లే వుంటుంది.
* మనసుకు కొంచెంగా దైవభక్తి రుచి గనుక చూపిస్తే అది దానిని ఇంక వదలనే వదలదు.
* విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించు, అది అక్కడే పూజలందుకుంటుంది.
* దశరథ పుత్రుడు రాముడు మొన్నటివాడు కాగా, ఆత్మారాముడు శాశ్వతుడు.
 
== మూలాలు ==
* {{మూలాలజాబితా}}
* తుకారాం (1608-1649), [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
 
== బయటి లింకులు ==
* [http://tukaram.com/ తుకారాం ఆన్ లైన్.]
* [http://mr.wikibooks.org/wiki/%E0%A4%A4%E0%A5%81%E0%A4%95%E0%A4%BE%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE_%E0%A4%97%E0%A4%BE%E0%A4%A5%E0%A4%BE తుకారాం కథ మరాఠీ భాషలో]
పంక్తి 22:
[[kn:ತುಕಾರಾಮ್]]
[[ta:துக்காராம்]]
[[ar:توكارام]]
[[de:Tukaram]]
[[fr:Toukaram]]
"https://te.wikipedia.org/wiki/తుకారాం" నుండి వెలికితీశారు