"ఐ పీ అడ్రసు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: be-x-old:IP-адрас)
'''ఐ పి అడ్రసు ''' ([[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. [[ఇంటర్నెట్]] ద్వారా సమాచారాన్ని పంపేటపుడు [[కంప్యూటర్|కంపూటర్ల]] వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికీ ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/772986" నుండి వెలికితీశారు