పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
 
'''పర్లాకిమిడి''' (Parlakimidi లేదా Parlakhemundi) [[ఒరిస్సా]] రాష్ట్రంలో [[గజపతి జిల్లా]] ముఖ్యపట్టణము. ఆంధ్రపదేశ్ - ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో [[మహేంద్రతనయ]] నది ఒడ్డున ఉన్నదీ పట్టణం.
 
==జనాభా==
పంక్తి 42:
 
==భౌగోళిక స్వరూపం మరియు వాతావరణం==
పర్లాకిమిడి, తూర్పు భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో ఆగ్నేయ దిక్కున ఉన్నది. ఇది మహేంద్రతనయ నది ఒడ్డున ఉంది. పర్లాకిమిడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాతపట్నం అనే పట్టణంతో సరిహద్దు. గూగుల్ మ్యాప్స్ పర్లాకిమిడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇది సరిదిద్దవలసి ఉంది. పట్టణం కొండ ప్రాంతాల్లో ఉంది. అత్యధిక తేమతో ఉపఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. సంవత్సరం పొడవున ఉష్ణోగ్రత 18-48 డిగ్రీ ల సెల్సియస్ మధ్య ఉంటుంది. వేసవిలో అప్పుడప్పుడు విద్యుత్తు అంతరాయం కలిగించే ఉరుములు మెరుపులు, తుఫానులతో చాలా వేడిగా ఉంటుంది. పర్లాకిమిడి నైరుతి రుతుపవనాల వళ్ల వర్షం అందుకుంటుంది. సంవత్సరంలో జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలో వర్షపాతం అధికం.
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు