తరంగము: కూర్పుల మధ్య తేడాలు

i have added the picture "electro magnetic wave"
పంక్తి 47:
* ఏవైనా వరుస రెండు ప్రస్పందన మరియు అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యం లో నాల్గవ వంతు ఉంటుంది. λ/4
===విద్యుదయస్కాంత తరంగాలు===
[[దస్త్రం:Electromagnet waves.png|250px|right|విద్యుదయస్కాంత తరంగం]]
తరంగ ప్రసారదిశకు లంబంగా కంపిస్తున్న విద్యుత్,అయస్కాంత క్షేత్రములు కలిగి ఉంటె వాటిని [[విద్యుదయస్కాంత తరంగాలు]] అందురు.
వీటి ప్రసారానికి యానకం అవసరం లేదు. అందుచేత సూర్యుని నుండి వివిధ వికిరణములు భూమిని చేరుతున్నాయి. కాని మధ్యలో చాలా ప్రాంతం వరకు యానకం లేదు.
Line 63 ⟶ 64:
 
=== ఉదాహరణలు ===
[[ఫైలు:cornwall Wave.jpg|thumb250px|150pxthumb|కొండల్ని ఢీకొంటున్న సముద్ర తరంగాలు.]]
*[[సముద్ర తరంగాలు]], నీటి ఉపరితలంలో ఏర్పడి ముఖ్యంగా తీరం వెంట కనిపించే కెరటాలు.
*[[రేడియో తరంగాలు]], [[కాంతి కిరణాలు]], [[అతినీలలోహిత కిరణాలు]], [[X-కిరణాలు]], మరియు [[గామా కిరణాలు]] మొదలైన [[విద్యుదయస్కాంత తరంగాలు]]. ఈ విధమైన తరంగాలు ఏ విధమైన మాధ్యమం లేకుండా [[శూన్యం]]లో కూడా ప్రయాణిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు