వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: si:දියමන්ති
వజ్రం గూర్చి నాకు తెలిసిన విషయములు చేర్చితిని.
పంక్తి 20:
}}
 
'''వజ్రం''' ([[ఆంగ్లం]]: Diamond)(ప్రాచీన గ్రీకు భాష αδάμας – adámas "విడదీయలేనిది") ఒక ఖరీదైన [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఇది కర్బన రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన [[కార్బన్]] అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న [[సామెత]] జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన [[కోరండం]] కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.<ref>http://www.galleries.com/minerals/elements/diamond/diamond.htm</ref>.దాని గట్టిదనం వల్లను, దానికి గల కాంతి పరావర్తన ధర్మం వల్లను ఇది అత్యంత ఖరీదైన రత్నముగా గుర్తింపబడినది. కొద్దిపాటి మలినాలైన బోరాన్ మరియు నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది. <ref>http://www.amnh.org/exhibitions/diamonds/composition.html</ref>. మొట్ట మొదటి వజ్రాలు [[భారతదేశం]]లో, మరియు [[బోర్నియా]]లో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది. <ref>http://www.encyclopedia.com/doc/1E1-diamond.html</ref>.చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో [[కోహినూర్ వజ్రం]] అత్యంత ప్రాధాన్యత కలిగినది. [[1867]] లో [[దక్షిణాఫ్రికా]] లో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రం గా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదులలోనూ కొన్ని నేలల్లోనూ వీటికోసం వెదుకులాట ప్రారంభమైంది. బోత్స్వానా, [[నమీబియా]], [[కెనడా]], [[దక్షిణాఫ్రికా]] దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడంలో ముందున్నాయి.
==లక్షణాలు==
* దీని సాంద్రత 3.51 గ్రా/సెం.మీ<sup>3</sup>
* దీని వక్రీభవన గుణకం 2.41
* దీనిని ప్రయోగశాలలో తయారుచేయుట కష్టం
* వజ్రము ఏ ద్రావణి లోనూ కరుగదు.
* ఇది అథమ ఉష్ణ వాహకం. మరియు అథమ విద్యుద్వాహకం.
* ఇది అమ్లాలతో గాని క్షారాలతో గాని ప్రభావితం కాదు.
* దీనిని గాజును కోయటానికి ఉపయోగిస్తారు.
==నిర్మాణం==
వజ్రంలో కార్బన్ పరమాణువులు చతుర్ముఖీయ నిర్మానములో ఏర్పాటై ఉన్నవి. ఇందు ప్రతి పరమాణువు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో సమయోజనీయ బంధము ద్వారా కలపబడియున్నది. దీన్ని అనేక మైన పంజరము వంటి నిర్మానములు గల స్థూల అణువుగా గుర్తించవచ్చు. ఈ నిర్మాణము పగలగొట్టడానికి కష్టతరమైనది మరియు అత్యంత తక్కువ ఘనపరిమాణము కలది. C-C బంధ దూరము 1.54 A<sup>0</sup> కాగా బంధ కోణం 109<sup>0</sup> 28'
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/వజ్రం" నుండి వెలికితీశారు