రంగు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: vec:Cołor
కాంతి రంగులు గూర్చి సమాచారం చేర్చితిని
పంక్తి 1:
{{wiktionary}}
[[దస్త్రం:Colouring pencilsSpectrum-colours.jpgpng|right|375px|thumb|రంగు రంగులపట్టకం పెన్సిల్స్.నుండి విశ్లేషించబడిన కాంతి రంగులు]]
[[Image:Rainbow above Kaviskis Lake, Lithuania.jpg|thumb|right|180px|ఇంద్రధనుస్సు లో రంగులు]]
ఒక స్థిరమైన [[తరంగ దైర్ఘ్యం]] ఉన్న కాంతిని రంగు అందురు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది.'''రంగులు''' లేదా '''వర్ణాలు''' ([[ఆంగ్లం]]: Color)<ref>See [[American and British English spelling differences#-our, -or|American and British English spelling differences]].</ref> మన [[కన్ను|కంటి]]కి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. సాధారణంగా [[సప్తవర్ణాలు]] అని పేర్కొనే ప్రకృతి ఏడు రంగులు. వివిధ రంగులు [[కాంతి]] యొక్క [[తరంగ దైర్ఘ్యం]], [[పరావర్తనం]] మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm to 700 nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను [[రెటినా]]లోని [[కోన్ కణాలు]] గుర్తించి, [[మెదడు]]కు సమాచారం అందిస్తాయి.
==కాంతి రంగులు==
సాధారణంగా తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. తెల్లని కాంతిని [[పట్టకం]] గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని కాంతి వెశ్లేషణ అందురు. సూర్య కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు ఏదు రంగులు గల వర్ణపటం కనిపిస్తుంది. దీనినే [[వర్ణపటం]] అందురు. ఈ ఏడు రంగులు ఇంద్ర ధనుస్సు లోని వర్ణాలను పోలి ఉంటాయి. అవి ఊదా (Violet), ఇండిగో (Indigo),నీలం(Blue),ఆకుపచ్చ(green),పసుపుపచ్చ(Yellow),నారింజ(Orange) మరియు ఎరుపు(Red). ఈ రంగులను గుర్తు పెట్టుకోవడానికి VIBGYOR ఆనే సంకేత పదమును సూచిస్తారు. ఈ రంగులలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలది. ఊదారందు తక్కువ తరంగ దైర్ఘ్యం గలది. ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండటం వల్ల చాలా దూరం నుండి స్పష్టం గా కనబదుతుంది. అందువల్ల రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు గల బోర్డులు ఎరుపు రంగుతో వ్రాస్తారు.
==రంగులు రకాలు==
రంగులు రెండు రకాలు అవి 1. ప్రాధమిక రంగులు 2. గౌణ రంగులు. ఎరుపు,ఆకుపచ్చ,నీలం రంగులను ప్రాధమిక రంగులు అందురు. వీటిని సరియైన నిష్పత్తిలో కలిపినపుడు గౌనణ రంగులు యేర్పడుతాయి. ఎరుపు,అకుపచ్చ కలిసినపుడు పసుపు పచ్చ, ఎరుపు మరియు నీలం కలసి నపుడు ముదురు ఎరుపు, నీలం, ఆకుపచ్చ కలిసినపుడు ముదురు నీలం అనె గౌన రంగులు యేర్పడుతాయి. ప్రాధమిక రంగులైన ఎరుపు,ఆకుపచ్చ,నీలం రంగులను కలిపినట్లైతే దాదాపుగా తెలుపు రంగు యేర్పడుతుంది.(కాంతి రంగులు మాత్రమే,ఇతర రంగులు కాదు)
<gallery>
దస్త్రం:Colouring pencils.jpg|రంగు రంగుల పెన్సిల్స్
</gallery>
 
 
Line 10 ⟶ 18:
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
 
[[వర్గం:రంగులు]]
 
 
{{Link FA|ar}}
Line 49 ⟶ 58:
[[el:Χρώμα]]
[[eo:Koloro]]
[[es:Color]]
[[et:Värvus]]
[[eu:Kolore]]
"https://te.wikipedia.org/wiki/రంగు" నుండి వెలికితీశారు