పైడి జైరాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పైడి జైరాజ్''' ([[1909]] - [[2000]]) భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. ఇతను [[1909]] సంవత్సరం [[సెప్టెంబరు 28]]న [[కరీంనగర్]]లో జన్మించాడు<ref>http://www.upperstall.com/jairaj.html</ref>. అందాల నటులైన ఇతను స్వయంకృషికి ప్రతీక. జైరాజ్ 156 చిత్రాలలో కథానాయకుడిగాతో పాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించాడు. <ref>శతవసంతాల కరీంనగర్ (1905-2005), మానేరు టైమ్స్ ప్రచురణ, పేజీ 68</ref>
==నటనా జీవితం==
'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కధానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. [[హిందీ]], [[ఉర్దూ]] భాషలతో పాటు, కొన్ని [[మరాఠీ]], [[గుజరాతీ]] భాషా చిత్రాలలో కూడా నటించాడు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఇతను చెప్పేవాడు. ఇతను పోషించిన [[టిప్పు సుల్తాన్]], [[పృథ్వీరాజ్ చౌహాన్]], [[రాణా ప్రతాప్]] మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి.
"https://te.wikipedia.org/wiki/పైడి_జైరాజ్" నుండి వెలికితీశారు