గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
===పుస్తకప్రచురణ===
దాసరథిగారూ గాలిబ్ గీతాలను తెలుగులో మొదటగా పుస్తకరూపంలో 1961లో అచ్చువేయించారు.1965లో రివైజుడుఎడిసను ను ముద్రించారు.తరువాత పలుముద్రణలు పొందినది.2002లో [[ఎమెస్కో]]బుక్స్ ద్వారా పాఠకులకందించారు.అట్టమీది మరియు లోపలి చిత్రాలను[[బాపు]]గారు చిత్రించారు.ముందుమాట(preface)ను అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాదమి అధ్యక్షుడు శ్రీ
[[బెజవాడ గోపాలరెడ్ది]] గారు ఆంగ్లంలో వ్రాసారు.పీఠికను[[ డా.బూర్గుల రామకృష్ణరావు]]తెలుగులో వ్రాసారు.అవతారికను శ్రీ దేవులపల్లి రామానుజరావు(కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు'కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలన చిత్రనటుడు డా.[[అక్కినేని నాగేశ్వరరావు]] గారికంకితమిచ్చారు.గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు.అంతేకాదు కొన్నిపద్యాలకు కవితావివరణకూడా యిచ్చాడు.
 
===పుస్తకం లోని కొన్ని పద్యాలు===
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు