"ద్రావణం" కూర్పుల మధ్య తేడాలు

1,112 bytes added ,  8 సంవత్సరాల క్రితం
ద్రావణము నిర్వచనము చేర్చితిని. ఇంకనూ విస్తరించవలసి యున్నది
చి (r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ta:கரைபொருள்)
(ద్రావణము నిర్వచనము చేర్చితిని. ఇంకనూ విస్తరించవలసి యున్నది)
[[దస్త్రం:SaltInWaterSolutionLiquid.jpg|thumb|సాధారణ [[ఉప్పు]]ను [[నీరు|నీటి]]లో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.]]
రెండు లేదా రెండు కన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అందురు. ఉదాహరణకున నీటిలో ఉప్పు కరుగుతుంది. దీనిని ఉప్పునీటి ద్రావణం (బ్రైన్ ద్రావణం) అందురు. ఈ ద్రావణంలో యే భాగం తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. అందువలన దీనిని ద్రావణం అంటారు. నీటిలో ఇసుక వేసినట్లయితే అవి కరుగవు. అది విజాతీయ మిశ్రమం అందువల్ల అది ద్రావణం కాదు. ద్రావణం లోని అనుఘటకాలను వడపోత వంటి పద్ధతుల ద్వారా వేరు చేయలేము.
 
 
== ఆదర్శ ద్రావణాల లక్షణాలు ==
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:రసాయన శాస్త్ర్రము]]
 
[[en:Solution]]
[[hi:विलयन]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774410" నుండి వెలికితీశారు