గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
*'''ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము'''
 
'''నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.
 
లోకంలో ప్రతిపని సులభంగా నెరవేరదు.దానికై కష్టపడితేనే సాధ్యం.మన నడక,మాట,విద్య తదితరాలన్ని కష్టపడే నేర్చుకుంటాం.అలాగే మన నడత(శీలం,గుణం,వ్యక్తిత్వం)కూడా.మనిసిగా పుట్టినంత సరిపోదు.మానవత్వంవున్నవాడే మనిషి.అలాంటి మానవత్వం(ఇతరులయెడ ప్రేమ,దయ,కరుణ,పరోపకార యిత్యాదులు)కలిగివున్నవాడే నిజమైన నరుడు/మానవుడు.మానవత్వమనది సహజంగా రాదు.నరుడు ఆసద్గుణాలను కష్టమైనప్పటికి,అల్వర్చుకోని మనిషిగా బ్రతకాలి.
*'''సింధువును జేరి బిందువు సింధువగును'''
'''ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును.
 
నీటి బిందువన్నది వెళ్ళి మురికి కాల్వలో చేరిన అది కలుషితమైమురికి నీరవ్వుతుంది.పంటకాలువలో కలిస్తే మొక్కలకు చేరుతుంది.మరి అది సముద్రంలో కలిస్తే,దానితో మమేకమై సముద్రంగా మారుతుంది.వున్నతమైన వ్యక్తులతోకూడితే మనం వున్నతులమవ్వుతాము.
*'''నడుము బిగియుంచుచుంటివి నన్ను దునుమ,'''
'''నాకు తెలియులే నీకెంత నడుము కలదొ!'''
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు