గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
ప్రియుడు తనప్రియురాలిని పైకి నిందించునట్లు అన్పించినను,నర్మగర్భంగా ప్రియురాలి దేహసొబగును మెచ్చుకుంటున్నాడు.తనను చంపటానికి కొంగును నడుముకు బిగిస్తున్నది చెలియ.నడుమేలేని చాన కొంగుఎక్కడ బిగించగలదు.కందిరీగవంటి నడుమున్న ప్రేయసి అని కవిభావము.
*'''అన్ని రోగములకు నౌషధం బుందియుబుండియు'''
'''ప్రణయ రోగమునకు కనము మందు '''
 
ఈలోకంలో అన్నిరకాల జబ్బులకు ఔషధాలున్నాయి.కొత్తకొత్త జబ్బులకు కొత్త రకం మందులను పరిశోధించి కనుగొంటున్నారు.అయితే అనాదికాలం నుండి నేటి వరకు,అదేమి విచిత్రమో?ఇంతవరకు ఎవ్వరుకూడా ప్రేమ రోగానికి ఎలాంటి నివారణ ఓషధును కనిపెట్టలేకపోయారు.అనగా ప్రణయపవిరహంలో నున్నవాడికి ప్రియురాలిప్రేమొక్కటే మందు.
*'''ఏల నన్ను మరచె నెరుగబోయితి,నామె'''
'''వలపుచూపు చూచె భస్మమైతి'''
 
ఎందుకో?ఎమో?!ఈ మధ్యకాలంలో గాలిబ్ ప్రియురాలు గాలిబ్‍ను అంతగా సరకు చెయ్యడంలేదు.మరచినట్లు నటిస్తున్నది.ఎందుకలా?.కోపంతో,బాధతో అడుగబొయ్యిన గాలిబ్ ప్రేయసి చూసిన వలపు చూపునకు భస్మమైయ్యాడు.అంతేకదా? కలకంఠి కొనచూపుకు లొంగని పురుషపుంగువులున్నారే ఇలలో?.రెండు వాక్యాలలో ఇంతుల,పుబంతుల వాలుచూపులెంత సమ్మోనకారమో తెలియచెప్పాడు.
*'''నాదు గుండెగాయము కుట్టు సూదికంట'''
'''ఆశ్రుజలధార దారమై అవతరించె'''
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు