గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
'''మంచిచేసిన వానిని ముంచునౌర!'''
 
రానురాను ప్రపంచము లో మనస్సులమధ్య విలువలు నిస్సిగ్గుగా వలువలు విప్పుకుంటున్నాయి,నగ్నంగా నర్తిస్తున్నాయి.ఒక్కప్పుడు అందరికోసం ఒక్కడు-ఇప్పుడు నాకోసం అందరు.ఒకప్పుడు పక్కవాడికి మమమేమైనమనమేమైన సహయపడగలమా? అని తోటి వాడు ఆలోచించేవాడు.మరినేడు మీఇంటికొస్తే ఏమిస్తావు!మాఇంటికొస్తే ఏమితెస్తావూ!.అపకారికి ఉపకారం చేయమన్నారు నాడు-నీకు ఉపకారంచేసినవాడికే ద్రోహం చెయ్యడం నేటి నీతి.
*'''వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు'''
'''అన్ని శబ్ధాలు నిశ్శబ్దమందె పుట్టె'''
 
చెట్టు కాండం,కొమ్మలు,ఆకులు పెరగాలంటె దాని వేరే ములాధారం.అలాగే శబ్ధంకూడా నిశ్సబ్దంనుండె ఆవిర్భవించింది.ప్రణవనాదం(ఓం కారం)పుట్టుకకు ముందు విశ్వమందవిశ్వమంత నిశ్శబ్దమే రాజ్యమేలింది.బిగ్‍బ్యాంగ్ సిద్ధాంతం కూడా అదే చెప్పుతున్నది.
*'''తారలెల్ల పగలు పరదాల దాగె'''
'''రాత్రివేళ నవి దిగంబరమ్ములయ్యె.'''
పంక్తి 69:
*'''వలపు లేనాటికి నిష్పలము కావు,'''
'''కాయ గాయని వృక్షమ్ము కాదు వలపు.'''
 
కాయలుకాసి పండ్లనివ్వనిచెట్లు ఎలా వ్యర్థమో,అలాగే ప్రేమించని హృదయంకూడా వ్యర్దమేనంటున్నాడు గాలిబు.
*'''జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు'''
'''ప్రణయమే జీవనమునకు సర్వస్వమయ్యె.'''
 
దీపం నిరంతరంవెలుగుటకు జ్యాల(మంట)ఎంత అవసరమో.జీవితానికి ప్రేమ అంతటి అవసరం.ప్రేమే జీవితం.ప్రేమైకజీవితమే రమ్యం,ధన్యం,పరిపూర్ణం.
 
 
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు