"ద్రావణం" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  8 సంవత్సరాల క్రితం
(ద్రావణం లో రకాలు, ద్రావణియత గూర్చి చేర్చితిని. ఇంకనూ విస్తరించవలసి ఉన్నది)
# అతి సంతృప్త ద్రావణం (Hyper-saturated solution)
* అసంతృప్త ద్రావణం : ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే తక్కువ అయితే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అందురు.ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు సుక్రోజ్ మాత్రమే కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ కంటే తక్కువ కరిగిఉంటే ఆ ద్రావణం అసంతృప్త ద్రావణం అవుతుంది
* సంతృప్త ద్రావణం : ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత తో సమానంగా ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్తసంతృప్త ద్రావణం అందురు. ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ మాత్రమే కరిగిఉంటే ఆ ద్రావణం సంతృప్త ద్రావణం అవుతుంది
* అతి సంతృప్త ద్రావణం: ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే ఎక్కువ అయితే ఆ ద్రావణాన్ని అసంతృప్తఅతి సంతృప్త ద్రావణం అందురు. ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ కంటే ఎక్కువ కరిగిఉంటే ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణం అవుతుంది.
 
 
== ఆదర్శ ద్రావణాల లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774429" నుండి వెలికితీశారు