నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
కెమెరాని పాయింట్ చేసినప్పుడు ఇమేజ్ అనుసారం ఆటోమాటిక్ గా మోడ్ ని ఎంపిక చేసుకొంటుంది
 
==సీన్ మోడ్ సెటింగ్ లుసెటింగ్‌లు==
 
* '''పోర్ట్రెయిట్''' - మనుషుల చిత్రాలని తీసేందుకు ఉపయోగించవచ్చును. డిజిటల్ జూం ని వాడలేము
* '''ల్యాండ్ స్కేప్''' - ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
* '''స్పోర్ట్స్''' - క్రీడలలో ఫోటోలని తీయుటకు ఉపయోగపడుతుంది. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కిపట్టినంతసేపూ కెమెరా ఫోటోలని తీస్తూనే ఉంటుంది